మనకు జీవితపు కోణాల లోని మంచి చెడు లను రుచి చూపే
రచయితలకు కూడా కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి.
అలాటి ఒక ''మధుర జ్ఞాపకం'' ఖదీర్ గారు అందరితో పంచుకున్నారు.
తలకోన కు తోటి రచయితలతో వెళ్ళిన ఆయన జ్ఞాపకాలు మన జ్ఞాపకాల
తీగలు కూడా కదిలిస్తాయేమో....ఒక్క సారి వాటి సవ్వడి విందాం.
No comments:
Post a Comment