స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday 26 November 2012

నామినితో ఖదీర్ బాబు

ఈయన ఎవరు?పరిచయం చేయాల్సిన పని లేదు కదా....
సరే రెండు ముక్కల్లో చెప్పాలంటే ఆకాశం లో 
విహరిస్తున్న కధల బాషని నేలకు తెచ్చి మట్టి పరిమళాన్ని,
పల్లెల ఆప్యాయతలను రుచి చూపించిన పుడింగి 
''నామిని సుబ్రహ్మణ్యం నాయుడు''గారు.

ఈయన ఖదీర్ గారి జీవిత గమనం లో తనదంటూ కొంత 
స్పూర్తిని కలిగించి ''నీ చుట్టూ ఉండేవారి జీవితాలనే నీవు 
ఎందుకు వ్రాయకూడదు?''అని ఖదీర్ గారి కధల 
ప్రవాహాన్ని ''దర్గామిట్ట కధలు''వైపు మళ్లించటం 
ఖదీర్ గారి జీవితం లోఒక చక్కని మలుపు.

ఎన్నో కోణాలలో సాన పెడితేనే కదా వజ్రం అంతగా మెరుస్తుంది.
ఎందరో మహానుభావుల మాటలే కదా వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేది.

నామిని అంటే ఎవరు .....అమ్మ స్పర్శ,అమ్మ బాష స్పర్శ,
హృదయాన్ని తడిమే ఒక చక్కని ప్రేమ....
మరి ఈ ఫోటో ''ఖదీర్ బాబు ''గారికి తీపిజ్ఞాపకం ఏమో కదా...... 




No comments:

Post a Comment