''ఓనమాలు''గూర్చి కొంత .....
Aakruti ‘Onamaluku Vandanam’ Program on 6th August 2012 at NTR Kala Mandiram
ఎన్ టిఆర్ కళామందిరంలో ఘనంగా జరిగిన ‘ఓనమాలుకు వందనం’ కార్యక్రమం
ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ‘ఓనమాలుకు వందనం’ పేరుతో ‘ఓనమాలు’ సినిమా అభినందన సభను 6 ఆగష్టు 2012న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి విచ్చేశారు.
ప్రముఖ నటుడు, ఓనమాలు సినిమా నటుడు నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, చిత్ర దర్శకులు క్రాంతి మాధవ్, డైలాగ్స్ రచయిత ఖదీర్ బాబు, సంగీత దర్శకులు కోటి, కమెడియన్స్ కొండవలస, తమ్ముడు సత్యం, శివపార్వతి, కుమారి సరళలను డాక్టర్ కేవీ రమణాచారి ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గాయనీగాయకులు ఓనమాలు సినిమా పాటలు ఆలపించారు.
రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ
మంచి చిత్రాలు, కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని, ఉపాధ్యాయుల వృత్తిని, వారి బాధ్యతను తెలియజేయడంతో పాటు, యువతకు మంచి సందేశమిచ్చే మాటలు, పాటలు అన్ని కలగల్పిన సినిమా ఈ 'ఓనమాలు' అని అన్నారు.
కార్యక్రమంలో ఆకృతి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సుధాకర్, తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
http://www.tollywoodsite.com/ index.php/home/clg/509/500/ TOLLYWOODSITE/Tollywood%20News
ఈ కార్యక్రమం గూర్చి లింక్ ఇక్కడ

http://www.tollywoodsite.com/
ఈ కార్యక్రమం గూర్చి లింక్ ఇక్కడ
No comments:
Post a Comment