స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday, 22 April 2013

ఖదీర్ బాబు గారి ఖజానాలో ఇంకో అవార్డ్

టి.సుబ్బరామిరెడ్డి గారి ''TV9 Special Jury Award'' ను ఓనమాలు సంభాషణ రచనకు గాను 
''ఖదీర్ బాబు'' గారికి ప్రకటించిన సందర్భం లో 19-04-2013 న వారిని అభినందిస్తున్న సయ్యద్ నసీర్ అహ్మద్ గారు.
మీరు ఎవరైనా ఎస్.ఎం.ఎస్ చేయదలుచుకుంటే ఖదీర్ గారి ఫోన్ నంబర్ :9705444243 


ఈ రోజు సాహిత్యపు పేజ్ ''రావూరి భరద్వాజ''గారికి అంకితమై 
ఆనందపడుతూ ఉంది చూడండి 
(సాహిత్య పేజ్ లింక్ ఇక్కడ)


1 comment:

  1. అభినందనలు ఖధీర్..TSR పురస్కారం గురించి ఇప్పుడే తెలుసుకున్నాను!

    ReplyDelete