2017 నాట్ ఎట్ కంప్లీటెడ్
అప్పుడే అయిపోయిందా 2017
దోసెడుతో దోసెడు
నిండుగా అక్షర సన్మానాలు
జరపకుండా ఎక్కడికి పోతుంది
మెట్లన్నీ ఎక్కిన వారికి
ఈ మెట్టు ఒక అడుగు అంతే
ఇపుడు వాళ్ళు వెనుక వచ్చే వాళ్లకి
దారి చూపే దీపం
భుజం తట్టే చేయి
అయినా కాలం ఊరుకుంటుందా !
మన తాయిలం వాటా మనకు ఇచ్చినా
అమ్మ మళ్ళీ ఎప్పుడో చివరలో
తన వాటా తాయిలం ఇచ్చి
మన కళ్ళలో తనను చూసి మురిసినట్లు
కాలం కూడా దాచి ఇస్తూ ఉంటుంది
ఇలా కొన్ని అనందాలు మూటగట్టి
పెద్దిబొట్ల అవార్డు అందుకున్నందుకు
ఖదీర్ గారికి అభినందనలు
వారందరిలో చిన్నవాడు!
రెండువేల పన్నెండులో, తన డెబ్భైఐదవ జన్మదినోత్సవానికి వేదిక మీదకి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు చిత్రకారుడు, పద్మశ్రీ ఎస్ వి రామారావు గారిని ఆహ్వానించే అరుదైన అవకాశాన్నినాకు కల్పించినవారు నవలాకారులు, అంతకంటే గొప్ప కధకులు#పెద్దిభొట్ల_సుబ్బరామయ్య గారు. తన అభిమాన రచయిత మధురాంతకం రాజారాం తనయుడు మధురాంతకం నరేంద్రకి « పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం » ప్రదానం చేసి ఒక గొప్ప సంప్రదాయానికి అంకురార్పణ చేసిన రచయిత#పెద్దిభొట్ల.
తొలి "పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం" అందుకున్నవారు Madhuranthakam Narendra. పురస్కార ప్రదాత, గ్రహీతలిద్దరూ అధ్యాపకులే ! ఆ నాటి ఆ సభకు అధ్యక్షత వహించింది పర్యావరణ ప్రేమికుడు, రచయిత పతంజలి శాస్త్రి గారు.
మళ్ళీ ఈ 2017 లో పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పేరు మీదగా నెలకొల్పిన "పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం" అందుకుంటున్న వాడు "ఖధీరుడు" .
ముంబైలో సుధాకర్ ఉణుదుర్తి ఫ్లయిట్ ఎక్కారు. చెన్నైలో మురారి గారి ఫ్లయిట్ టేకాఫ్ అయ్యింది. కావలిలో కృష్ణజ్యోతి సింహపురి క్యాచ్ చేశారు. భూతం ముత్యాలు నల్గొండ బస్‌లో టికెట్ కొట్టించారు. అల్లం రాజయ్య మంచిర్యాలలో బ్యాగ్ తగిలించుకున్నారు. అన్వర్ వరంగల్ నుంచి సీదా రస్తా పట్టారు. కుమార్ కూనపరాజు రొయ్యల చెరువుల్ని వదిలిపెట్టి ప.గో నుంచి ఎకో స్పోర్ట్‌ని పరుగు పెట్టించారు. సిటీలో ఉన్న సాథీలంతా ఓలా క్యాబ్ కోసం వేళ్లు కదిలించారు. అందరి సూట్‌కేసులూ హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చేరాయి. నిద్ర ఎవరికి కావాలి? పుల్కాలు పెరుగున్నం ఎవరికి కావాలి? వెచ్చగా ఉన్న ఆ రాత్రి నలుపు ఎవరికి కావాలి? రచయితలతో మాటలు కావాలి. ఒక హాయ్ గురూ పలకరింపు కావాలి. నవ్వు నవ్వుగా భుజం చరుపు కావాలి. అరే మీరా అన్న ఆశ్చర్యం. పక్కపక్కన తనలాంటి వాళ్లతో కలిసి నిలబడటంలో ఆనందం. తుదకు తన కుదురును చేరిన నిమ్మళం.
అంబేద్కర్ స్మరణకు నీలం. దళిత సాహిత్యపు చేతనకు నీలం. అక్షరానికి ధాతువైన సిరాకు కృతజ్ఞతగా నీలం. కథను విస్తారం చేయడానికి నీలం. విశ్వంబరను చేయడానికి నీలం.

ఇంకొన్ని జ్ఞాపకాలు

No comments:
Post a Comment