పుస్తకాల పండుగ
మిగిలిన పండుగలు అన్నీ ఎవరో కొందరు
చేసుకుంటారు
కానీ ఈ పండుగ జ్ఞానం వైపు అడుగులు వేసే
ప్రతి ఒక్కరు చేసుకొనే పండుగ
డిసెంబర్ ఏడు నుండి హైదరాబాద్ లో
వెళ్ళండి. పుస్తకాలు కొనుక్కోండి .
భావాల తర్జుమా బాషను సృష్టించి న తరువాత
భాష లిపి లో ఒదిగిన తరువాత
నాగరికత ఎంతగా ఎదిగిందో అందరికి తెలుసు .
పదవులు ,పై పంచెలు కాదు మనిషికి
గౌరవాన్ని ఇచ్చేవి
పది మంది కోసం నిలబడే మనసు
ఆదరిస్తూ పలికే నాలుగు మాటలు
ఇవే మనిషి గౌరవాన్నిచ్చేవి .....
జ్ఞానాన్ని అక్షయమైన అక్షరాలుగా మార్చి
తమలో దాచుకున్న మ్యూజియమ్స్ పుస్తకాలు .
''పుస్తకం హస్త భూషణం ''అన్నారు
''నీవు చదివిన పుస్తకాలు చెప్పు
నీవేమిటో చెపుతాను ''అన్నారు .
మీరేమిటో చెప్పే పుస్తకాలు తెచ్చుకోండి .
మీ తరువాతి తరాలకు మిమ్మల్ని పరిచయం చేసుకోండి .
దీని గూర్చి ''సాక్షి సాహిత్యం '' 2/12/2013 లో
మిగిలిన పండుగలు అన్నీ ఎవరో కొందరు
చేసుకుంటారు
కానీ ఈ పండుగ జ్ఞానం వైపు అడుగులు వేసే
ప్రతి ఒక్కరు చేసుకొనే పండుగ
డిసెంబర్ ఏడు నుండి హైదరాబాద్ లో
వెళ్ళండి. పుస్తకాలు కొనుక్కోండి .
భావాల తర్జుమా బాషను సృష్టించి న తరువాత
భాష లిపి లో ఒదిగిన తరువాత
నాగరికత ఎంతగా ఎదిగిందో అందరికి తెలుసు .
పదవులు ,పై పంచెలు కాదు మనిషికి
గౌరవాన్ని ఇచ్చేవి
పది మంది కోసం నిలబడే మనసు
ఆదరిస్తూ పలికే నాలుగు మాటలు
ఇవే మనిషి గౌరవాన్నిచ్చేవి .....
జ్ఞానాన్ని అక్షయమైన అక్షరాలుగా మార్చి
తమలో దాచుకున్న మ్యూజియమ్స్ పుస్తకాలు .
''పుస్తకం హస్త భూషణం ''అన్నారు
''నీవు చదివిన పుస్తకాలు చెప్పు
నీవేమిటో చెపుతాను ''అన్నారు .
మీరేమిటో చెప్పే పుస్తకాలు తెచ్చుకోండి .
మీ తరువాతి తరాలకు మిమ్మల్ని పరిచయం చేసుకోండి .
దీని గూర్చి ''సాక్షి సాహిత్యం '' 2/12/2013 లో
No comments:
Post a Comment