స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday, 24 June 2013

సిరా అక్షరాలు .... శిలా అక్షరాలూ

సిరా అక్షరాలు .... శిలా అక్షరాలూ
హృదయపు తడి అద్దుకున్న అక్షరాలూ
కలల్ని కూడా అక్షరాలుగా పేర్చిన
అక్షయ కలాలు .....
ఒక పచ్చని సమీరం
నీలాకాశం
ముత్యపు చినుకు
హత్తుకొనే  చలి
ఎన్ని ప్రకృతి వర్ణాలు

అలవోకగా ఇంత మంది చేతిలో ప్రాణం
పోసుకుంటూ
కొత్త కోణాలను ఆవిష్కరిస్తూ ...
అక్షరానికి ఎంత అందం
ఒక చక్కని సమీక్షకుని చేతిలో ఇవి  ఇంకా  సొబగు లద్దుకుంటాయి .

సాక్షి సాహిత్యపు పేజ్ సాహిత్యపు అందాలను ఇంకా కొత్తగా ఆవిష్కరిస్తూ
చూడండి . దీనిని నిర్వహించేది ఖదీర్ బాబు గారే .

(vana kadhala goorchi link ikkada )


''కేశవ రెడ్డి '' తెలుగు అక్షరం ఆనందంగా ఆయన కలం లో
ఒదిగిపోతుంది . ''అతడు అడవిని జయించాడు ''ఇంకోసారి
చూడండి ..... 17/06/2013 సాక్షి సాహిత్యం పేజ్ లో

(link ikkada)


No comments:

Post a Comment