కధల చెట్టు చిన్న చివురు వేసింది
మెట్రో చివురు
ఇరవై కొమ్మలుగా వివిధ కోణాల్లో విస్తరిస్తూ
చివురు చెట్టులోని ప్రాణ శక్తికి గుర్తు
కలం చిత్రించే కొమ్మలు ఎన్నో కోణాల్లో
తెలిసిన శైలి ,కొత్త శైలి
కలగలిసి
ఇప్పటి మెట్రో జీవితాల్ని
మన ముందు గమ్మత్తైన రంగులో ఆవిష్కరిస్తూ
ఆరంభం ఆలు మగలు కలుసుకోవాలి
అన్నా కొన్నిటిని వదిలేసుకోవాలి అనే పరిస్థతి
అంతం ''థాంక్యు '' నే జీవితాన్ని
అందంగా మలుచుకోవాలి అనేవారికి మంత్రం
కధో వ్యధొ జీవితమో నిజమో
ఒకటి మాత్రం నిజం ......
ఇప్పటికీ మనుషులు ఏదో రకంగా
గృహస్తు గానే ఉండాలి అనుకుంటున్నారు .
ఇరవై కధలుగా సాగిన మెట్రో సీరీస్ ఈ రోజు తో అయిపొయింది .
కధలు ఆగోచ్చు , కలం ఆగదు . ఇంకో ఆవిష్కరణ ఎక్కడో
ఒక దగ్గర జరుగుతూ ఉంటుంది .
మెట్రో సీరీస్ చివరి కధ ''థాంక్యు '' చదవండి .
మాట్లాడాలి అనుకుంటే ఖదీర్ బాబు గారి ఫోన్ నంబర్ అక్కడే ఉంది .