స్వాగతం
ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం
Saturday, 3 August 2013
Tuesday, 30 July 2013
''బియాండ్ కాఫీ ''మంచి కాఫీ లాంటి పుస్తకమా?
''బియాండ్ కాఫీ ''మంచి కాఫీ లాంటి పుస్తకమా?
ఖదీర్ గారి రాబోయే కధా సంకలనం పేరు ''బియాండ్ కాఫీ ''
వివిధ కోణాలలో వ్రాసిన జీవిత వాస్తవాలు అని విడుదల చేసిన
ఫొటోఇమేజస్ వలన తెలుస్తుంది .
మంచి కాఫీ లాగా త్రాగి వదిలేసేవి గాక
వాస్తవ జీవితానికి కాపీ గా ఉంటాయి అనుకుంటున్నాము .
మరి ఇంకొన్ని విశేషాలు చూడండి :)
బియాండ్ కాఫీ డి . టి . పి ని చూస్తున్న ఖదీర్ బాబు గారు ,మల్లేష్ గారు

కధల గూర్చి ''పార్ధ సారధి ''గారితో చర్చిస్తూ ....
Thursday, 18 July 2013
కధా అవార్డ్ ఎంత చక్కటి జ్ఞాపకం
ఎంత చక్కటి జ్ఞాపకం ... ఇలాటివే ముందుకు మనం ఇంకా
సాగాలసిన స్పూర్తిని ఇస్తూ ఉంటాయి
''ఈ అబ్బాయి మన హైదరాబాద్ నుంచే ..... అని అదూర్ కు చెపుతున్న అబిద్ హుస్సేన్ ''
పక్కన హింది మాష్టర్ రచయిత కృష్ణ సోబ్తి
''కధా అవార్డ్ ''(న్యు బాంబే టైలర్స్ కి ఢిల్లీ లో ప్రధానం చేస్తున్నప్పుడు )
ఖదీర్ గారి కొత్త కధా సంకలనం రాబోతుంది
అన్నిటికి ఫోటో ఇమేజెస్ కూడా ప్రచారం లో ఉంచారు
ఎలా ఉంటాయో అని పాటకులు ఆసక్తి తో చూడటం ,సంకలనం
వచ్చిన తరువాత ఆ కధా ప్రవాహం లో కొట్టుకొని పోవడం .... అంతే
ఒక్కోటి ఒక్కో జీవిత కోణం ,ఏదో ప్రత్యేకత కూడా ఉంది అన్నారు
ఖదీర్ గారు . ఏమిటో వేచి చూడండి
Tuesday, 9 July 2013
మూడు కధలు త్వరలో ..... ఆ కలం నుండి
అరవిరిసిన పచ్చదనం
కళ్ళకు హాయి నిచ్చే వర్ణం
లేత పూరేకుల స్పర్శ
ఎన్ని ఇస్తే ఏమి లాభం ?
అవి జీవిత ఊపిరి లేని
కృత్రిమ మొక్కలు అయితే
అదిగో అక్కడుంది ఊపిరి
మనిషి జీవన మాధుర్యాన్ని పీల్చుకుంటూ
ఆయన కలం లో అక్షరాలుగా
ఊపిరి పోసుకొని
తెల్ల కాగితానికి కొత్త మాధుర్యాన్ని అద్దుతూ
చదవండి ''ఖదీర్ ''గారి కలం లో నుండి రాలే
మూడు కధా పుష్పాలని త్వరలో
ఇక్కడ ఫోటో ఇమేజెస్ చూడండి
(08/07/2013 sakshi sahityam link ikkada )

Monday, 24 June 2013
సిరా అక్షరాలు .... శిలా అక్షరాలూ
సిరా అక్షరాలు .... శిలా అక్షరాలూ
హృదయపు తడి అద్దుకున్న అక్షరాలూ
కలల్ని కూడా అక్షరాలుగా పేర్చిన
అక్షయ కలాలు .....
ఒక పచ్చని సమీరం
నీలాకాశం
ముత్యపు చినుకు
హత్తుకొనే చలి
ఎన్ని ప్రకృతి వర్ణాలు
అలవోకగా ఇంత మంది చేతిలో ప్రాణం
పోసుకుంటూ
కొత్త కోణాలను ఆవిష్కరిస్తూ ...
అక్షరానికి ఎంత అందం
ఒక చక్కని సమీక్షకుని చేతిలో ఇవి ఇంకా సొబగు లద్దుకుంటాయి .
సాక్షి సాహిత్యపు పేజ్ సాహిత్యపు అందాలను ఇంకా కొత్తగా ఆవిష్కరిస్తూ
చూడండి . దీనిని నిర్వహించేది ఖదీర్ బాబు గారే .
(vana kadhala goorchi link ikkada )
''కేశవ రెడ్డి '' తెలుగు అక్షరం ఆనందంగా ఆయన కలం లో
ఒదిగిపోతుంది . ''అతడు అడవిని జయించాడు ''ఇంకోసారి
చూడండి ..... 17/06/2013 సాక్షి సాహిత్యం పేజ్ లో
(link ikkada)

Monday, 3 June 2013
ప్రపంచ పటం పై తెలుగు కధల ఝండా
ప్రపంచ పటం పై తెలుగు కధల ఝండా
ఎవరి కధలకి వచ్చి ఉంటుంది ఇంత గుర్తింపు ..... ఇంకెవరికి మన ఖదీర్ బాబు గారి కధలకే
చదవండి ..... ఆల్ ది బెస్ట్ నాగ మనోహర్ గారు ..... ఆ కధల లోని తెలుగు వారి ఆత్మ ని
చక్కగా ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నాము .
(link ikkada )
ఇంకా తన ఆత్మీయులు ''ఉమా మహేశ్వర రావు '' గారితో ఖదీర్ గారు .
కధా వార్షిక 2012
త్రిపుర గారికి నివాళి .... సాక్షి సాహిత్యం పేజ్ లో
(saahityapu page link ikkada )

Wednesday, 8 May 2013
కధా కోకిల పురస్కార గ్రహీత ''ఖదీర్ బాబు''
కధా కోకిల పురస్కార గ్రహీత ''ఖదీర్ బాబు'' గారుహోసూరు లో మే పద్దెనిమిదో తేది
మీ అభిమాన రచయత ను కలుసుకొవచ్చు. అందరు ఆహ్వానితులే .
మధుర జ్ఞాపకాలు
(sakshi sahityapu page 6/5/2013
Subscribe to:
Comments (Atom)