స్వాగతం
ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం
Thursday, 12 December 2013
Tuesday, 3 December 2013
పుస్తకాల పండుగ
పుస్తకాల పండుగ
మిగిలిన పండుగలు అన్నీ ఎవరో కొందరు
చేసుకుంటారు
కానీ ఈ పండుగ జ్ఞానం వైపు అడుగులు వేసే
ప్రతి ఒక్కరు చేసుకొనే పండుగ
డిసెంబర్ ఏడు నుండి హైదరాబాద్ లో
వెళ్ళండి. పుస్తకాలు కొనుక్కోండి .
భావాల తర్జుమా బాషను సృష్టించి న తరువాత
భాష లిపి లో ఒదిగిన తరువాత
నాగరికత ఎంతగా ఎదిగిందో అందరికి తెలుసు .
పదవులు ,పై పంచెలు కాదు మనిషికి
గౌరవాన్ని ఇచ్చేవి
పది మంది కోసం నిలబడే మనసు
ఆదరిస్తూ పలికే నాలుగు మాటలు
ఇవే మనిషి గౌరవాన్నిచ్చేవి .....
జ్ఞానాన్ని అక్షయమైన అక్షరాలుగా మార్చి
తమలో దాచుకున్న మ్యూజియమ్స్ పుస్తకాలు .
''పుస్తకం హస్త భూషణం ''అన్నారు
''నీవు చదివిన పుస్తకాలు చెప్పు
నీవేమిటో చెపుతాను ''అన్నారు .
మీరేమిటో చెప్పే పుస్తకాలు తెచ్చుకోండి .
మీ తరువాతి తరాలకు మిమ్మల్ని పరిచయం చేసుకోండి .
దీని గూర్చి ''సాక్షి సాహిత్యం '' 2/12/2013 లో
మిగిలిన పండుగలు అన్నీ ఎవరో కొందరు
చేసుకుంటారు
కానీ ఈ పండుగ జ్ఞానం వైపు అడుగులు వేసే
ప్రతి ఒక్కరు చేసుకొనే పండుగ
డిసెంబర్ ఏడు నుండి హైదరాబాద్ లో
వెళ్ళండి. పుస్తకాలు కొనుక్కోండి .
భావాల తర్జుమా బాషను సృష్టించి న తరువాత
భాష లిపి లో ఒదిగిన తరువాత
నాగరికత ఎంతగా ఎదిగిందో అందరికి తెలుసు .
పదవులు ,పై పంచెలు కాదు మనిషికి
గౌరవాన్ని ఇచ్చేవి
పది మంది కోసం నిలబడే మనసు
ఆదరిస్తూ పలికే నాలుగు మాటలు
ఇవే మనిషి గౌరవాన్నిచ్చేవి .....
జ్ఞానాన్ని అక్షయమైన అక్షరాలుగా మార్చి
తమలో దాచుకున్న మ్యూజియమ్స్ పుస్తకాలు .
''పుస్తకం హస్త భూషణం ''అన్నారు
''నీవు చదివిన పుస్తకాలు చెప్పు
నీవేమిటో చెపుతాను ''అన్నారు .
మీరేమిటో చెప్పే పుస్తకాలు తెచ్చుకోండి .
మీ తరువాతి తరాలకు మిమ్మల్ని పరిచయం చేసుకోండి .
దీని గూర్చి ''సాక్షి సాహిత్యం '' 2/12/2013 లో
Saturday, 26 October 2013
Monday, 21 October 2013
కధల గూర్చి నాలుగు మాటలు
కధల గూర్చి నాలుగు మాటలు
కధలు వ్రాయడానికి పెద్ద చదువులు కావాల్సిన అవసరం లేదు .
ఒక్కో సారి జీవితపు యూనివర్సిటీ దానికి కావాల్సిన జ్ఞానాన్ని
ఇస్తుంది . కావాల్సిందల్లా నువ్వు చూసిన కోణం ఇతరులకు
నిస్వార్ధంగా తెలపాలి అనుకోవడమే .... చదవండి
Monday, 14 October 2013
Saturday, 21 September 2013
బియాండ్ కాఫీ ముందు .... ఆ తరువాత
ఖదీర్ బాబు కొత్త కధల సంపుటి ''బియాండ్ కాఫీ ''
ఆవిష్కరణ ..... ముందు
ఇంకొన్ని విశేషాలు
ఆవిష్కరణ ..... ముందు
పుస్తక ఆవిష్కరణ తరువాత విజయ దరహాసాలతో
పుస్తకం కినిగే . కాం లో దొరుకుతుంది
కధా సంపుటిని పరిచయం చేస్తున్న ప్రముఖ పాత్రికేయులు జి . ఆర్ . మహర్షి గారు
ఇంకొన్ని విశేషాలు
ఇప్పటికి ఇవీ విశేషాలు . బుక్ చదవండి .
Saturday, 3 August 2013
Subscribe to:
Comments (Atom)












